VIDEO: 'ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు'

VIDEO: 'ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు'

SRCL: భగత్ సింగ్, సుఖదేవ్, శివరాం రాజగురు ప్రాణాలకు సైతం తెగించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. భగత్ సింగ్, సుఖదేవ్, శివరాం రాజగురు వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో వారు చేసిన ప్రాణత్యాగం ఎన్నటికీ మరువలేనిది అని అన్నారు.