దర్శకురాలిగా మారబోతున్న సమంత?

దర్శకురాలిగా మారబోతున్న సమంత?

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాతగా మారి 'శుభం' సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు దర్శకురాలిగా మారనున్నారట. క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి ఆమె సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథను కూడా రెడీ చేశారట. ఈ మేరకు యంగ్ యాక్టర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.