పోచారం ప్రాజెక్ట్.. ఔట్ ఫ్లో 176 క్యూసెక్కులు

పోచారం ప్రాజెక్ట్.. ఔట్ ఫ్లో 176 క్యూసెక్కులు

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్ట్ నుంచి పంట పొలాల సాగుకు 176 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 13 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతున్నట్లు పేర్కొన్నారు. FRL లెవెల్ 1,464 అడుగులకు గాను 1,449.43 అడుగులు ఉన్నట్లు తెలిపారు. 0.225 TMCల నీరు నిల్వ ఉంది.