ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

MNCL: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.55 క్యూసెక్కులు, నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 18.9251 క్యూసెక్కుల నీరు ఉంది. ప్రాజెక్టులోకి 149467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 13 గేట్లు ఎత్తి 134023 క్యూసెక్కులు గోదావరి నదిలోకి విడుదల చేశారు.