AP హైకోర్టు న్యాయమూర్తిగా పార్వతీపురం పట్టణ వాసి

AP హైకోర్టు న్యాయమూర్తిగా పార్వతీపురం పట్టణ వాసి

మన్యం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ AP హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలో నేలపాడు రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. తెలుగు రాష్ట్రాలో వివిధ ప్రాంతాల్లో ఆయన న్యాయ సేవలు అందించారు.