VIDEO: నరసరావుపేటలో నటి అనసూయ సందడి
PLD: ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ గురువారం నరసరావుపేటలో సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన అనసూయకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఆమె మాల్‌ను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగి, పల్నాడు జిల్లా ప్రజల ప్రేమకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.