VIDEO: యువ కళాకారులకు గమనిక..!

VIDEO: యువ కళాకారులకు గమనిక..!

NZB: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 29వ జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా నవంబర్ 4న యువజన క్రీడలు NZBలో జరగనున్నాయని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ రాజు గురువారం తెలిపారు. ఆయన ఆర్మూర్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలలోపు ఆసక్తి గల యువ కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.