అమీన్‌పూర్ మున్సిపాలిటీలో యూనిటీ ఫర్ రన్

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో యూనిటీ ఫర్ రన్

SRD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో భాగంగా 2కె రన్ నిర్వహించారు. శుక్రవారం సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్ ఎగ్జిట్-04 వద్ద అమీన్‌పూర్ పోలీసు ఆధ్వర్యంలో " Run for Unity" చేపట్టారు. సామాజిక, ఐక్యమత్యానికి ప్రతీకగా యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.