VIDEO: నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

VIDEO: నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

KMM: తెలంగాణ ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పించిన కేసీఆర్‌పై అసెంబ్లీలో కుట్రపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి, చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా శ్రేణులు తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల చొక్కా, బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.