'హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం'

'హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం'

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్ళు గడిచిన ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు అనేకమైన హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ద్ అన్నారు. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు గుడిహత్నూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కవిత రెడ్డికి మెమొరాండం సమర్పించారు.