రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే గజ్వేల్ ఘటన: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే గజ్వేల్ ఘటన: హరీశ్ రావు

MDK: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వెళ్లారు. ఆఫీసులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేసి సీఎం ఫొటో పెట్టారు. గజ్వేల్ ఘటనను ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం ఆదేశాలతోనే జరిగిందన్నారు.