నేడు నిజామాబాద్‌కు మహేష్ కుమార్ గౌడ్ రాక

నేడు నిజామాబాద్‌కు మహేష్ కుమార్ గౌడ్ రాక

NZB: TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ నేడు నిజామాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖిల్లా రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణంలో సతీ సమేతంగా పాల్గొంటారు. 12 గంటల నుంచి R&B గెస్ట్ హౌస్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అలాగే 28న ఉదయం 10 గంటలకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగే మొదటి బడ్జెట్ సమావేశంలో పాల్గొంటారు.