VIDEO: గాజులపల్లెలో పొంగి పొర్లిన డ్రైనేజీలు

NDL: మహానంది మండలం గాజులపల్లిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో మురుగు నీరు ఇళ్లల్లోకి వచ్చి స్థానికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.