విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ
CTR: విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. APSPDCL-CMD, ఉన్నతాధికారులు తిరుపతి, విజయవాడ, కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుంగనూరు నుంచి EE శ్రీనివాసమూర్తి, సిబ్బంది హాజరయ్యారు. వినియోగదారుల నుంచి అందిన సమస్యలపై పరిష్కారానికి చర్చించారు.