సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ASR: చింతపల్లి మండలం బలపం పంచాయతీలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు పర్యటించారు. ఈ సందర్భంగా కోరుకొండలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చెరువు వంతెన పనులు, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. సచివాలయ వ్యవస్థ వైఎస్ జగన్ ఘనతని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు.