VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

SS: కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం మంగిలపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సులు, రెండు వ్యాన్లు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో పది మందికి గాయాలుకావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.