విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢విశాఖపట్నం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న‌ కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
➢రేపటి నుంచి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభం
➢విశాఖ మౌనిక హత్య కేసులో సంచలన నిజాలు వెల్లడించిన నిందితుడు రవీంద్ర
➢విశాఖలో ఉద్యోగాల పేరుతో మహిళను మోసం చేసిన శ్రీకాకులం వాసి లక్ష్మీనాయుడు