'విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'

'విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'

KDP: విద్యార్థులు దసరా సెలవు రోజుల్లో గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పొరుమామిళ్ల గ్రంథాలయ అధికారి ఆఫ్రిది, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఖాసీంవల్లి పిలుపునిచ్చారు. పుస్తకాలను చదివి విజ్ఞానవంతులు కావాలన్నారు. అనంతరం విద్యార్థులు ఇంటివద్ద సెల్ ఫోన్, టీవీలతో కాలక్షేపం చేయకుండా గ్రంథాలయానికి వచ్చి కథలు, క్విజ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభను చాటాలన్నారు.