వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వూతుల ర్యాలీ
E.G: నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆదివారం రాత్రి కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.