పలు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులు నియామకం

పలు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులు నియామకం

నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్‌కు చిల్లకూరు సుధీర్ రెడ్డి, కోవూరు కొండూరు అనిల్, ఆత్మకూరు పేర్నాటి కోటేశ్వర రెడ్డి, కావలికి కొడవలూరు ధనుంజయరెడ్డి, గూడూరుకు బీరేంద్ర వర్మలను నియమించారు.