VIDEO: గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ కట్టిన వినియోగదారులు
PLD: గ్యాస్ కోసం అమరావతి ఏజెన్సీ వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. ఆన్‌లైన్ చేసుకున్నప్పటికీ డెలివరీ బాయ్స్ గ్రామాల్లోకి రావడం లేదని ఆవేదన చెందారు. ఏజెన్సీల వద్దకు వచ్చి గంటల తరబడి లైన్‌లో నిలబడి సిలిండర్ తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేయవలసిన బాధ్యత ఏజెన్సీలపై లేదా అని ప్రశ్నించారు. వినియోగదారుల సమస్యను పరిష్కరించాలని కోరారు.