VIDEO: 'పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపింది'
SRCL: పటేల్ పట్వారి వ్యవస్థను తెలుగుదేశం రూపుమాపిందని టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తంగళ్ళపల్లిలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం బీసీలకు రాజ్యాధికారానికి ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో క్రియాశీలకంగా ఉంటుందన్నారు. మండల అధ్యక్షుడు కడారి రామిరెడ్డి, తదితరులు ఉన్నారు.