దుమ్మురేపిన మారుతీ సుజుకీ
దేశంలో పండగ సీజన్ వేళ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. OCT నెలలో మారుతీ సుజుకీ 2,20,894 వాహనాలను విక్రయించింది. అలాగే మహింద్రా 1.2 లక్షల యూనిట్లు, హుందాయ్ 69,894 యూనిట్లు, టాటా వెహికల్స్ 61,295 యూనిట్లు, టయోటా మోటార్ 40,257 యూనిట్లు, కియా 29,556 యూనిట్లను విక్రయించాయి. ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ 5.43 లక్షల యూనిట్లు అమ్మింది.