వీరుడి త్యాగం చిరస్మరణీయం.. రాంజీ గోండ్ వర్ధంతి

వీరుడి త్యాగం చిరస్మరణీయం.. రాంజీ గోండ్ వర్ధంతి

NRML: జిల్లాకు చెందిన గిరిజన వీరుడు రాంజీ గోండ్ స్వాతంత్ర్య సమరంలో విశిష్ట పాత్ర పోషించారు. 1857 స్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి పోరాడారు. అడవుల్లో గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సేనలకు గట్టి ప్రతిఘటన ఇచ్చారు. చివరికి బ్రిటిష్ అధికారులు ఆయనను పట్టుకుని ఉరితీశారు.