VIDEO: హరిహర దేవాలయాన్ని సందర్శించిన GM

VIDEO: హరిహర దేవాలయాన్ని సందర్శించిన GM

MNCL: మందమర్రిలోని పురాతన హరిహర దేవాలయాన్ని జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సోమవారం సందర్శించారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని తొలిసారి సందర్శించిన జీఎంను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని జీఎం రాధాకృష్ణ హామీ ఇచ్చారు.