పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘన విజయం

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఘన విజయం

HNK: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం హనుమకొండ భవాని నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు.