ఈ నెల 17న HYD రానున్న రాష్ట్రపతి

ఈ నెల 17న HYD రానున్న రాష్ట్రపతి

HYD: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 17న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై ఉన్నతాధికారులు గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆమె పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో భద్రత, వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు.