చాట్రాయి మండలానికి సాగర్ జలాలు: మంత్రి

చాట్రాయి మండలానికి సాగర్ జలాలు: మంత్రి

ELR: వేంపాడు మండలానికి సాగర్ జలాలు విడుదల చేయించేందుకు మంత్రి పార్థసారథి ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. చాట్రాయి మండలానికి చెందిన టీడీపీ మండల మాజీ ప్రధాన కార్యదర్శి పలగాని దుర్గారావు, కలకొండ భాస్కర్ రావు, తదితరులు వేంపాడు మేజర్‌కు సాగర్ జలాలు విడుదల చేయించాలని కోరడంతో మంత్రి ఎన్ఎస్పీ ఉన్నతాధికారులతో చర్చించారు. త్వరలోనే నీటి విడుదల జరుగుతుందని తెలిపారు.