VIDEO: ప్రముఖ కవి అందెశ్రీకి విద్యార్థుల నివాళి

VIDEO: ప్రముఖ కవి అందెశ్రీకి విద్యార్థుల నివాళి

SRD: తెలంగాణ రాష్ట్ర గీతా రచయిత ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూసిన సందర్భంగా ఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ విద్యార్థులు, టీచర్లు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి, నివాళి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మన తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప కవి అందెశ్రీ అని GHM మన్మధ కిషోర్ అన్నారు.