VIDEO: కలెక్టర్, ఎస్పీని కలసిన బాదం ప్రవీణ్
ములుగు: జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్‌లను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో సన్మానం చేశారు. ఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.