VIDEO: వైద్య సిబ్బంది లేక ఒకరు మృతి
NLR: గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన సీతారామపురంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారామపురం బెస్తకాలనీకి చెందిన వెంకటరమణకు గుండెపోటు రావడంతో స్థానిక PHCకి తరలించారు. ప్రథమ చికిత్స అందించేవారు ఆసుపత్రిలో లేకపోవడంతో బంధువులు రోగిని ఉదయగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.