పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ

NLG: సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు. నేర నియంత్రణలో బాగంగా అన్నీ ప్రాంతాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.