'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న MLA

GNTR: గుంటూరు తూర్పు MLA నసీర్ శనివారం 5వ డివిజన్ రామిరెడ్డితోట ఓల్డ్ క్లబ్ రోడ్ ప్రాంతంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వికలాంగ పెన్షన్ కోసం వచ్చిన విజ్ఞప్తులపై స్పందించిన ఆయన, స్లాట్ బుక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు.