నా నట ప్రయాణం సాఫీగా సాగలేదు: హీరో

నా నట ప్రయాణం సాఫీగా సాగలేదు: హీరో

తన నట ప్రయాణం సాఫీగా సాగలేదని కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తెలిపారు. 'నేను తను గతంలో నటించిన 'రాచసన్' మూవీకి 21 మంది నిర్మాతలు మారారు. అలాగే 'మట్టి కుస్తీ'కి ఆరుగురు, 'ఎఫ్‌ఐఆర్'కు ముగ్గురు, 'జీవా'కు ముగ్గురు మారారు. అందుకే నేను నిర్మాతగా మారాను. నేను నిర్మించినవన్నీ లాభాలు తెచ్చిపెట్టాయి' అని సంతోషం వ్యక్తం చేశారు.