దంత వైద్యసేవలను ప్రారంభించన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

దంత వైద్యసేవలను ప్రారంభించన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

GNTR: చేబ్రోలు గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో సిబార్ దంత వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన దంత వైద్యసేవలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ వైద్యశాలలో ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి నేపథ్యంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు.