VIDEO: ఈనెల 12న పార్థీవ శివలింగ పూజ

CTR: పుంగనూరు కొత్తబైపాస్ రోడ్డులోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో మాఘపౌర్ణమి సందర్భంగా ఈనెల 12న పార్థీవ శివలింగ పూజ చేస్తున్నట్లు అర్చకులు శంకర శర్మ ఆదివారం తెలిపారు. వివిధ రకాల సుగంధద్రవ్యాలు కలగలిపిన పుట్ట మట్టితో పార్థీవ శివలింగాలు తయారు చేయిస్తున్నారు.