VIDEO: PSలో పేలుడు.. ఎస్పీ ఎం అన్నారంటే..?

VIDEO: PSలో పేలుడు.. ఎస్పీ ఎం అన్నారంటే..?

కృష్ణా: చల్లపల్లి PSలో పేలుడు ఘటనపై ఎస్పీ విద్యా సాగర్ నాయుడు స్పందించారు. స్థానిక ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది అక్టోబర్ నెలలో అక్రమంగా సీజ్ చేసిన టపాసులను కోర్టులో హాజరుపరిచే క్రమంలో పేలినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.