VIDEO: పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్

VIDEO: పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్

ATP: గుంతకల్లు మార్కెట్ ఆవరణలో గల ప్రాంతీయ పశు సంవర్థక శిక్షణ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శిక్షణ కేంద్రంలో ఉన్న వస్తువులు మంటల్లో ఖాళీ బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.