VIDEO: 'PDSU జిల్లా మహాసభలను విజయవంతం చేయండి'
NZB: నవంబర్ 28, 29 తేదీలలో కామారెడ్డి జిల్లాలో జరిగే PDSU జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని నిజామాబాద్ రూరల్ &కామారెడ్డి సంయుక్త జిల్లాల PDSU అధ్యక్షుడు నరేందర్ కోరారు. ఆర్మూర్ పట్టణంలో గురువారం మీడియాతో మాట్లాడారు. విద్యా రంగంలో సమూలమైన మార్పులు తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.