ఉత్సవాల్లో ఉత్సాహం కంటే జాగ్రత్త ముఖ్యం

ఉత్సవాల్లో ఉత్సాహం కంటే జాగ్రత్త ముఖ్యం

ATP: గణపతి ఉత్సవాల్లో యువత ఉత్సాహంతో పెద్ద విగ్రహాలపై పోటీ పడుతోంది. ఈ మేరకు విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో విద్యుత్ తీగలకు తాకి యువత ప్రమాదాలు గురైవుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చుతున్నారు. కాగా, చిన్న విగ్రహాలు ఎంచుకుని, సురక్షితంగా ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో అవసరం. ఉత్సాహంతో పాటు జాగ్రత్తలు కూడా పాటిద్దాం. SHARE IT.