రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్: ఈగల్ ఎస్పీ

రోహిత్‌రెడ్డి, పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్: ఈగల్ ఎస్పీ

HYD: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ వాడకంపై జరిపిన రక్త పరీక్షల్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.