జిల్లా కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో నూతన కలెక్టర్‌గా పి. ప్రావీణ్య బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. సాయంత్రం సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓ రవీందర్ రెడ్డిలు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.