అపర భద్రాద్రిగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూప‌ల్లి

అపర భద్రాద్రిగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూప‌ల్లి

TG: రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అపర భద్రాద్రిగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట MLA వంశీకృష్ణ అన్నారు. సిర‌స‌న‌గండ్ల‌ ఆలయ దిగువ పరిసరాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.