25 నుంచి పారా బాడ్మింటన్ పోటీలు

25 నుంచి పారా బాడ్మింటన్ పోటీలు

VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో 7వ పారా బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీలకు సంభందించిన పోస్టర్స్‌ను ASP పి. సౌమ్య లత, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి సోమవారం విడుదల చేశారు.