సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం

NTR: అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ తన కార్యాలయంలో బుధవారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీ పత్రాన్ని ఎంపీ బాధితుడి కుమారుడు గుడిమెట్ల రామారావుకి అందజేశారు.