కాలభైరవ స్వామి వార్షికోత్సవంలో పద్మా దేవేందర్ రెడ్డి

కాలభైరవ స్వామి వార్షికోత్సవంలో పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ మండలం, ఖాజీపల్లిలోని శ్రీకాలభైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మా దేవేందర్ రెడ్డి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.