కవిత వేల కోట్లు దోచుకుంది: బీఆర్ఎస్
KMR: జిల్లాల్లో ఏళ్లుగా సాగిన ఇసుక దందాలో కవిత వేల కోట్లు దోచుకున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కానీ MLA ప్రశాంత్ రెడ్డి ఎలాంటి అవినీతి జోలికి వెళ్లలేదని వారు పేర్కొన్నారు. నిన్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ నాయకులు కవితపై పలు ఆరోపణలు చేశారు.