VIDEO: ఉన్నత లక్ష్యాలపై ఎస్పీ ప్రేరణ

VIDEO: ఉన్నత లక్ష్యాలపై ఎస్పీ ప్రేరణ

BDK: మణుగూరు మండలం మల్లారంలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో సమావేశమైన ఎస్పీ రోహిత్ రాజు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఎస్పీ ప్రేరణనిచ్చారు.