రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. మృతి

WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో గాడి పెళ్లి పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తొర్రూర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.