టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన మున్నా రాయల్
తిరుపతి: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన అర్ధనారీశ్వరాలయంలో భక్తుల సౌకర్యాలపై మాజీ ఎమ్మెల్యే ఈవోను ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆలయ ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు మున్నా రాయల్ అన్నారు. వానొస్తే నీరూ వస్తాయి, కరెంటు పోతుంది దానికి ఈవో ఏమి చేస్తాడు అని అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.